![]() |
Pic Credit:- T-Series Telugu (YouTube) |
Godari Gattu Song Credits
Song Name | Godari Gattu |
Movie Name | Sankranthiki Vasthunam (2025) |
Cast | Venkatesh Daggubati, Meenakshi Chaudhary, Aishwarya Rajesh |
Singer(s) | Ramana Gogula, Madhupriya |
Lyrics | Bhaskara Bhatla Ravi Kumar |
Music Director | Bheems Ceciroleo |
Director | Anil Ravipudi |
Producers | Shirish |
Banner | Sri Venkateswara Creations |
Label & Source | T-Series Telugu |
గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని మొదటి పాటగా విడుదల చేసారు. ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతాన్ని అందించగా రమణ గోగుల, మధు ప్రియ తమ స్వరాన్ని అందించారు. రమణ గోగుల గారు తెలుగు లో చాలా మంచి పాటలు అందించారు.
రమణ గోగుల తన మ్యూజిక్ తోనే కాకుండా వాయిస్ తో కూడా మ్యాజిక్ చేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ తన వాయిస్ తో ఈ పాట ని ఆలపించారు. ఇది సినిమాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పాట కి లిరిక్స్ ని భాస్కరభట్ల రవికుమార్ గారు అందించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, శిరీష్ గారు ప్రొడ్యూసర్ గా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించారు.
ఈ పాట సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో రీల్స్ ని సోషల్ మీడియా లో క్రియేట్ చేసారు. భార్య, భర్త ల మధ్య రొమాంటిక్ గా సాగే పాట ఇది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ లోని ఈ పాట యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. విక్టరీ వెంకటేష్ తో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రదాన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు.
Godari Gattu Song Lyrics in English
Tarariraraare Rarararaa
Tarariraraare Rararaa
Hey.. Godari Gattu Meeda Rama Silakave
Oo.. Gorintakettukunna Sandamamave
Godari Gattu Meeda Rama Silakave
Gorintakettukunna Sandamamave
Oorantha Soodu Musuge Thanni Niddarapoyinde
Aaraataalannee Teerakapothe
Em Baaguntunde
Naakantu Unna Oke Okka Aada Dikkuve
Neethoti Kaakunda
Naa Badhalu Evariki Cheppukuntane
Godari Gattu Meeda Rama Silakane
Haa.. Gee Petti Ginjukunna
Neeku Dorakane
Hey.. Visthari Mundhesi
Pasthulu Pettaave
Theepi Vasthuvu Chuttu Tirige
Eeganu Chesave
Chi Chi Chi Sigge Leni
Mogudu Gaarandoi
Guyy Guyy Guyy Guymantu
Meediki Raakandoi
Voy Voy Voy Gampedu Pillaltho
Intini Nimpaave
Saapa Dindu Samsaaraanni
Medekkinchaave
Haa.. Irugu Porugu Mundu
Sarasaaloddhandoi
Guraketti Padukore
Goorkhallagaa Mee Vaalloo
Em Chestham Ekkestham
Ittage Daabalu
Pellayyi Saannalle
Ayinaa Kaani Masteru
Thaggedhe Ledhantu
Naa Kongenake Paduthuntaaru
Hey.. Godari Gattu Meeda Rama Silakave
Gorintakettukunna Sandamamave
Hey Hey
Hu Hu Hmm
Lala Laala Laala
Hu Hu
Hey Hey Hey
Ho Ho Hoi
Lala Laala Laala
Hu Hu
Mmm..
Kottha Kokemo Kanne Kottindhe
Thellaareloga Thondara Padamani
Chevilo Cheppindhe
Ee Matram Hint Ye Isthe
Scent Ye Kotteynaa
O Rendu Moorala Mallelu
Chethiki Chutteynaa
Ee Allari Gaalemo
Allukupommande
Maatalthoti Kaalakshepam
Maaney Mantundhe
Abbabbaa Kabaddi Kabaddi
Antu Koothaku Vaccheynaa
Evandoi Srivaaru
Malli Epudo Avakaasam
Enchakka Baagundi
Chukkala Aakasam
Hoi.. Ososi Illala
Baagunde Nee Sahakaaram
Muddultho Cheripeddham
Neeku Naaku Madhyana Dhooram
Godari Gattu Meeda Rama Silakane
Hu Hmm, Lalalaa
Haa.. Nee Janta Kattukunna
Sandamaamane…
Hu Hmm, Lalalaa
Tarariraraare Rarararaa
Tarariraraare Rararaa
Godari Gattu Song Lyrics in Telugu
తరారీరరారే రరరరా
తరారీరరారే రరరా
హే.. గోదారి గట్టు మీద రామ సిలకవే
ఓ.. గోరింటాకెట్టుకున్నా సందమామవే
గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్నా సందమామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే
ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడ దిక్కువే
నీతోటి కాకండా
నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామ సిలకనే
హా.. గీ పెట్టి గింజుకున్నా
నీకు దొరకనే
హే.. విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే
ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
మొగుడు గారండోయ్
గుయ్ గుయ్ గుయ్ గయ్మంటూ
మీదికి రాకండోయ్
వోయ్ వోయ్ వోయ్ గంపెడు పిల్లల్తో
ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని
మేడెక్కించావే
హా.. ఇరుగు పొరుగు ముందు
సరసాలోద్ధండోయ్
గురకెట్టి పడుకోరే
గూర్ఖల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం
ఇట్టాగే దాబాలు
పెళ్లయ్యి సాన్నల్లే
అయినా కానీ మాస్టారు
తగ్గేదే లేదంటూ
నా కొంగెనకే పడుతుంటారు
హే.. గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్నా సందమామవే
హే హే
హు హు హ్మ్
లల లాల లాల
హు హు
హే హే హే
హో హో హోయ్
లల లాల లాల
హు హు
మ్మ్..
కొత్త కోకేమో కన్నె కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటే కొట్టెయ్‍నా
ఓ రెండు మూరాల మల్లెలు
చేతికి చుట్టేయ్‍నా
ఈ అల్లరి గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటలతోటి కాలక్షేపం
మానేయ్ మంటుందే
అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ
అంటూ కూతకు వచ్చేయ్‍నా
ఏవండోయ్ శ్రీవారు
మళ్ళీ ఎపుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం
హోయ్.. ఓసోసి ఇల్లాల
బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపెద్దాం
నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామ సిలకనే
హు హ్మ్, లలలా
హా.. నీ జంట కట్టుకున్నా
సందమామనే...
హు హ్మ్, లలలా
తరారీరరారే రరరరా
తరారీరరారే రరరా
Watch 'Godari Gattu' Lyrical Video Song
For more Telugu Songs Lyrics Visit :- atozlyrics.info
FAQs (Frequently Asked Questions)
Here, some FAQs (Frequently Asked Questions) about the “Maa Oori Jatharalo” song from “Bachhala Malli” movie.
Q) Who are the singers of "Godari Gattu" song?
A) Ramana Gogula, Madhupriya are the singers of "Godari Gattu" song.
Q) Who wrote the lyrics for "Godari Gattu"?
A) The lyrics for "Godari Gattu" were written by Bhaskara Bhatla Ravi Kumar.
Q) Who composed the music for "Godari Gattu"?
A) Bheems Ceciroleo composed the music for "Godari Gattu" song.
Q) Who is the director of "Sankranthiki Vasthunam"?
A) The director of "Sankranthiki Vasthunam" is Anil Ravipudi.
Q) Who are the cast members of the movie "Sankranthiki Vasthunam"?
A) Venkatesh Daggubati, Meenakshi Chaudhary, Aishwarya Rajesh are the cast members of the movie "Sankranthiki Vasthunam".